Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ పనులు ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 20, 2026 8:26 AM వికారాబాద్General
ఉపాధి హామీ పనులు ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి - Udayam
ఉపాధి హామీ పనులు రైతులు, ప్రజలకు ఉపయోగపడేలా చేపట్టాలని జిల్లా ప్రత్యేక అధికారి హిమబిందు సూచించారు. బుధవారం వికారాబాద్ మండలం మదనపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులను ప్రత్యేక అధికారి, ఎంపీడీవోతో కలిసి పరిశీలించారు. పొలాలకు వెళ్లే రహదారులు, కాలువలు, ఇతర రైతులకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...