Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ పనుల పరిశీలన

Follow Udayam on Google
RR REDDY Sep 11, 2026 12:43 PM నిజామాబాద్General
జక్రాన్‌పల్లి మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పంటకుంట పనులను మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ సతీష్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతితో పాటు కూలీల హాజరును తనిఖీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...