వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ కూలీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ డిమాండ్ చేశారు. ఈ నెల 6న సమస్యల పరిష్కారం కోసం ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
బుధవారం మదనపురం మండల కేంద్రంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, వెంకట్ రాములు పాల్గొన్నారు.
Comments
Loading comments...

