వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని నవ్యాంధ్రప్రదేశ్ రైతు—కూలీ సంఘం జిల్లా నాయకులు సూరయ్య డిమాండ్ చేశారు. పార్వతీపురంలో ఉపాధి వేతనదారులతో కలిసి మాట్లాడారు.
కరువు పరిస్థితుల దృష్ట్యా గ్రామాల్లో ఉపాధి పనులను విస్తృతంగా కల్పించాలని కోరారు. ఉపాధి పనుల్లో ఫేస్ యాప్ హాజరును రద్దు చేయాలని, నెట్వర్క్ సమస్యలతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నా యన్నారు.
Comments
Loading comments...

