వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్కుల జారీ, బిల్లుల చెల్లింపుల్లో సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య వివాదాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. చెక్కులపై సంతకం చేయడంలో ఉప సర్పంచ్ 7 రోజులకు మించి జాప్యం చేస్తే కలెక్టర్ విచారణ చేపట్టాలని ఆదేశించింది.
ఉద్దేశపూర్వక జాప్యమని తేలితే చర్యలు తీసుకోవాలని, ఉప సర్పంచ్ స్థానంలో కార్యదర్శి, MPO లేదా MPDOలో ఒకరికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలని సూచించింది.
Comments
Loading comments...

