వార్తలకు తిరిగి వెళ్లండి

కట్టంగూరు మండల కేంద్రంలో రూ.15 లక్షలతో 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ నిరుపయోగంగా మారింది. అనువైన ప్రదేశంలో లేకపోవడంతో బస్సులు లోపలికి రావడం లేదని ప్రయాణికులు తెలిపారు.
దీంతో రోడ్డుపైనే బస్సులను నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. నిర్వహణ లేక బస్టాండ్ భవనం శిథిలావస్థకు చేరడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.
Comments
Loading comments...

