వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని 11 జిల్లాల్లో ఆరు నెలలుగా అలజడి రేపిన పెద్దపులి జాడ ప్రస్తుతం అంతుచిక్కడం లేదు. నెల రోజులుగా అడుగు జాడలు కనిపించకపోవడంతో అధికారులు విస్మయం చెందుతున్నారు. చివరిసారిగా కామారెడ్డి అటవీ ప్రాంతంలో దీని ఆనవాళ్లు లభించాయి.
యాదాద్రి వరకు వెళ్లి జంతువులను వేటాడిన ఈ పులి, ప్రస్తుతం ఎటు వైపు వెళ్లిందనే దానిపై ఆధారాల్లేవు.
Comments
Loading comments...

