Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జంతర్ మంతర్ వద్ద వీడని ఉద్రిక్తత

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 22, 2026 10:48 AM జాతీయంGeneral
జంతర్ మంతర్ వద్ద వీడని ఉద్రిక్తత - Udayam
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సిజిపి (CJP) చేపట్టిన నిరసన కార్యక్రమం మూడో రోజు కూడా కొనసాగుతోంది. ఉదయం 7.30 గంటల సమయంలో భారీగా ఆందోళనకారులు ధర్నా ప్రదేశానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...