Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

41,773 అన్‌మ్యాప్డ్‌ ఓట్లు గుర్తింపు

Follow Udayam on Google
అనురూప్ Aug 19, 2026 5:43 PM ములుగు General
41,773 అన్‌మ్యాప్డ్‌ ఓట్లు గుర్తింపు - Udayam
ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన తర్వాత ములుగు నియోజకవర్గంలో 41,773 అన్‌మ్యాప్డ్‌, అనామలీస్‌ ఓట్లు ఉన్నట్లు ఆర్డీవో కృష్ణవేణి తెలిపారు. రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశమై ముసాయిదా జాబితాను అందజేశారు. 41,773 ఓట్లకు సంబంధించిన ధ్రువీకరణ ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. గడువులోగా ఓటర్ల అభ్యంతరాలను నమోదు చేసుకోవచ్చని రాజకీయ పక్షాల ప్రతినిధులకు తెలిపారు.

Comments

G
Loading comments...