వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో రెండు 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లను ఆర్‌ఎంఎస్ విధానంలో మానవ రహితంగా నిర్వహిస్తున్నారు. గట్టమ్మ, మేడారం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వీటిని సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
సిబ్బంది కొరత నేపథ్యంలో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమవుతోంది. మరో నాలుగు సబ్ స్టేషన్లను కూడా ఇదే విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
