Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 06, 2026 8:33 PM ప్రకాశం General
ఒంగోలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి - Udayam
ఒంగోలు రైల్వే స్టేషన్ డౌన్ లైన్ కొత్తపట్నం ఫ్లైఓవర్ కింద గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వయసు 50–55 ఏళ్ల మధ్య ఉండగా, రైల్వే ఎస్ఐ శ్రీరామ్ కేసు నమోదు చేశారు. మృతుడు లైట్ బిస్కెట్ రంగు ఫుల్ షర్ట్, తెలుపు బనియన్ ధరించి ఉన్నాడు. ఎడమ పొట్ట, డొక్కపై పుట్టుమచ్చలు ఉన్నాయని, వివరాలు తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కోరారు.

Comments

G
Loading comments...