Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
రూప దేవి Aug 14, 2026 10:27 AM ఏలూరుGeneral
ఏలూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి - Udayam
ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ సినిమా హాల్ వద్ద గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీఐ అశోక్ కుమార్ తెలిపారు. మృతుడి వయసు సుమారు 55 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...