Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణపట్నం కాలువలో గుర్తుతెలియని మృతదేహం!

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 10:19 AM నెల్లూరుGeneral
కృష్ణపట్నం కాలువలో గుర్తుతెలియని మృతదేహం! - Udayam
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బీసీ కాలనీలోని కృష్ణపట్నం కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తూ, దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...