Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్సిటీ కలపకు రక్షణ కరువు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 05, 2026 10:14 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
వర్సిటీ కలపకు రక్షణ కరువు - Udayam
పాల్వంచలోని భూ విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రూ.70 లక్షల విలువైన టేకు కలప రక్షణ లేక చెదలు, చోరుల బారిన పడుతోందని సమాచారం. ప్రహరీ లేకపోవడం, పర్యవేక్షణ లోపంతో కలప తరలింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కలపను వేలం వేసి వచ్చే నిధులను వర్సిటీ అభివృద్ధికి వినియోగించాలని సూచనలు ఉన్నాయి. కలప అంశాన్ని మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...