వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లోని 19 విశ్వవిద్యాలయాలు, ఆర్జీయూకేటీలలో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన పేర్కొన్నారు.
ఈ పోస్టుల్లో 279 బ్యాక్‌లాగ్, 1,244 రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని లోకేష్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

