వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని 18 విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ సభ్యులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కొన్ని యూనివర్శిటీలకు కొత్తగా మండళ్లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. పదవిరీత్యా సభ్యులుగా కొనసాగేవారు యథావిధిగా కొనసాగుతారని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

