Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ అన్నా అందుకో నా రాఖీ

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 1:01 PM చిత్తూరుGeneral
జగన్ అన్నా అందుకో నా రాఖీ - Udayam
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ మంత్రి రోజా మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్‌కు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నగరి నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులను జగన్‌కు వివరించారు అని రోజా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించినట్లు రోజా తెలిపారు.

Comments

G
Loading comments...