వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరుప్పల మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఇనుముల నాగరాజును నియమించినట్లు జనగామ డీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ వేముల మల్లేశం తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.
మండలంలో ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని నాగరాజు తెలిపారు.
Comments
Loading comments...

