Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాఘాపూర్‌లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు

Follow Udayam on Google
Harika Aug 26, 2026 12:46 PM ఆసిఫాబాద్General
రాఘాపూర్‌లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు - Udayam
సిర్పూర్‌(యు) మండలం రాఘాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. సర్పంచ్ ఆత్రం విజయలక్ష్మి భీరాసావ్, కార్యదర్శి అశోక్, ఉపసర్పంచ్ చాహకటి లక్ష్మణ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కార్బారి చిక్రం రాజు, గ్రామపటేల్ కోవా విజయ్, గ్రామస్థులు పాల్గొన్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందుకోవడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...