వార్తలకు తిరిగి వెళ్లండి

వరకట్నం వేధింపుల కేసులో భర్తకు మూడేళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ చిత్తూరు 6వ అదనపు జిల్లా కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది.
రేణిగుంట మండలం అల్లికేశం గ్రామానికి చెందిన ఉమాపతి 2012లో వివాహం చేసుకున్నాడు. అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతో పాటు ఆమె అనుమానాస్పద మృతిపై కూడా భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

