Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనాల రాకపోకల మళ్లింపు: కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 12:46 PM చిత్తూరుGeneral
వాహనాల రాకపోకల మళ్లింపు: కలెక్టర్ - Udayam
చిత్తూరు, సిద్ధంపల్లె రైల్వేస్టేషన్ మధ్య లెవల్ క్రాసింగ్ పనులు చేపట్టడంతో వాహనాల రాకపోకలను మళ్లించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఐదు రోజుల పాటు వాహనదారులు రైల్వే అధికారులు, పోలీసులకు సహకరించాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...