వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటీసీ, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో 2026-27 విద్యాసంవత్సరానికి మూడో విడత ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ జుమ్లా నాయక్ తెలిపారు. 8, 10వ తరగతి ఉత్తీర్ణులైన ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న, ఒకటి, రెండు విడతల్లో సీటు లభించని వారు మళ్లీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
Comments
Loading comments...

