వార్తలకు తిరిగి వెళ్లండి

జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేటలో సర్పంచ్ కవిత రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ, డీసీసీబీ జనరల్ సెక్రటరీ ఇల్లందుల బేబీ శ్రీనివాస్ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని సూచించారు.
హరిత వాతావరణం పెంపొందించేందుకు నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

