Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామస్థులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన

Follow Udayam on Google
Harika Aug 26, 2026 12:48 PM ఆసిఫాబాద్General
గ్రామస్థులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన - Udayam
బెజ్జూర్ మండలం ఔట్‌సారంగపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సమావేశం నిర్వహించారు. CFL కౌన్సిలర్ మల్లేశ్ గ్రామస్థులకు బ్యాంకింగ్ సేవలు, పొదుపు అలవాట్లు, పొదుపు ఖాతాల ప్రయోజనాలను వివరించారు. UPI, AEPS వంటి డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించారు. PMSBY, PMJJBY, APY సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలను వివరించి అర్హులు నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామస్థులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

Comments

G
Loading comments...