Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్ అనాహత్‌కు కేంద్రమంత్రి అభినందనలు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 04, 2026 2:06 PM జాతీయంGeneral
ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్ అనాహత్‌కు కేంద్రమంత్రి అభినందనలు - Udayam
ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన అనాహత్ సింగ్, పతకాలు సాధించిన భారత జట్టును క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సత్కరించారు. కెనడాలో జరిగిన టోర్నీలో అనాహత్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచారు. ఫైనల్లో ఈజిప్ట్ క్రీడాకారిణి రుకయ్యా సలెంను ఓడించిన అనాహత్, ఈ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచారు. పురుషుల జూనియర్ జట్టు కాంస్య పతకం సాధించింది.

Comments

G
Loading comments...