Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల వివక్ష తొలగాలంటే ప్రతి కులానికి సమగ్ర అభివృద్ధి అవసరం

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 18, 2026 4:45 PM రాజన్న సిరిసిల్లGeneral
తెలంగాణ ఉద్యమం వెనుక రాజకీయంతో పాటు సాంస్కృతిక కృషి ఎంతో ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పాటలు బతుకమ్మ బోనాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. రేపటి సమాజంలో కుల వివక్ష తొలగాలంటే తేనెతుట్టలోని ప్రతి గదికీ తేనె అందినట్లు దేశంలోని ప్రతి కులానికి సమగ్ర అభివృద్ధి సాధికారత దక్కాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...