Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు సిబ్బందికి ఎంపీడీవో సూచన

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 10:08 AM ఏలూరుGeneral
ఉంగుటూరు సిబ్బందికి ఎంపీడీవో సూచన - Udayam
తుఫాన్ నేపథ్యంలో ఉంగుటూరు మండల పంచాయతీ అభివృద్ధి అధికారులు, కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో మనోజ్ గురువారం ఉదయం సూచించారు. పీడీవోలు ముందుగానే పంచాయతీలకు చేరుకుని శానిటరీ సిబ్బందితో గ్రామాల్లో పర్యటించాలన్నారు. పారిశుద్ధ్య లోపాలు, వర్షపు నీటి నిల్వలు, డ్రైనేజీ సమస్యలు, చెట్లు పడిపోవడం, రహదారుల నష్టంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...