వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం జాతీయ పోషణ మాసం-2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంగన్వాడీ సూపర్వైజర్ శారద మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, పరిశుభ్రత, రక్తహీనత నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు భీమడోలు సుజాత, రావిపాటి అరుణకుమారి, రత్నం, నిర్మల పాల్గొన్నారు.
Comments
Loading comments...

