Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరులో 50 మందికి CMRF సాయం

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 11:41 AM ఏలూరుGeneral
ఉంగుటూరులో 50 మందికి CMRF సాయం - Udayam
ఉంగుటూరు నియోజకవర్గంలో 50 మంది లబ్ధిదారులకు రూ.28.32 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. పేదల వైద్య ఖర్చులకు CMRF ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 1,207 మందికి రూ.8.70 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...