Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంచలన హత్య కేసులో ఊహించని మలుపు

Follow Udayam on Google
Kumar Jun 20, 2026 2:47 PM జాతీయంGeneral
సంచలన హత్య కేసులో ఊహించని మలుపు - Udayam
మహారాష్ట్ర కాంగ్రెస్ నేత పవన్ రాజే నింబాల్కర్, ఆయన డ్రైవర్ల 2006 నాటి సంచలన జంట హత్య కేసులో ముంబై ప్రత్యేక కోర్టు కీలక తీర్పునిచ్చింది. మాజీ హోంమంత్రి పద్మసింహ పాటిల్‌తో పాటు మరో ఏడుగురు నిందితులను శనివారం నాడు కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలనంగా కేసును కొట్టివేసింది.

Comments

G
Loading comments...