వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని శింగనమల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల్లో నీరు పూర్తిగా ఇంకిపోతుండటంతో సాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
తుంగభద్ర జలాశయం నుంచి మిడ్ పెన్నా కాలువల ద్వారా శింగనమల నియోజకవర్గ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని కోరారు. కళ్లెదుటే పంటలు వాడిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

