వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ, ఉండవల్లి సెంటర్‌లోని ఓ బార్‌లో విక్రయాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా మద్యం అమ్మారని స్థానికులు చెబుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన ఆ బార్‌పై ఎక్సైజ్, పోలీస్ అధికారులు తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

