Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండ్రాజవరం జంక్షన్‌లో రూ.1.74 కోట్లతో కొత్త రోడ్లు

Follow Udayam on Google
M. Dorababu Oct 05, 2026 9:05 AM పశ్చిమగోదావరిGeneral
ఉండ్రాజవరం జంక్షన్‌లో రూ.1.74 కోట్లతో కొత్త రోడ్లు - Udayam
ప.గో జిల్లా తణుకు ఉండ్రాజవరం జంక్షన్ వద్ద ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణానికి NHAI రూ.1.74 కోట్లు కేటాయించింది. ఆదివారం రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఓవర్‌బ్రిడ్జి నిలిచిపోవడంతో రోడ్లు పాడై ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అసెంబ్లీలో పోరాడటంతో ఈ నిధులు మంజూరయ్యాయి.

Comments

G
Loading comments...