Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండి ఓటర్ల జాబితాలో అలజడి: 35 వేల మందికి నోటీసులు

Follow Udayam on Google
M. Dorababu Sep 24, 2026 10:43 AM పశ్చిమగోదావరిGeneral
ఉండి ఓటర్ల జాబితాలో అలజడి: 35 వేల మందికి నోటీసులు - Udayam
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో మొత్తం 2.15 లక్షల మంది ఓటర్లలో 35,622 మందికి పలు కారణాల వల్ల నోటీసులు ఇచ్చినట్లు జిల్లా పంచాయతీ అధికారి వై. దేశిరెడ్డి తెలిపారు. ఈ విషయంపై ఉండి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, రాజకీయ నాయకులతో సమీక్షా సమావేశం జరిపారు. ఇందులో MRO రామ్ ప్రసాద్ రాజు, MDO శ్రీనివాస్, డీటీ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...