వార్తలకు తిరిగి వెళ్లండి

కొరిశపాడు మండలం కుర్రవానిపాలెంలో పారిశుధ్యం అధ్వానంగా మారిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట చెత్తాచెదారం పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని వాపోతున్నారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని తెలిపారు. చెత్త కుళ్లిపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, వ్యర్థాలను తొలగించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

