వార్తలకు తిరిగి వెళ్లండి
అనుమతి లేని ఉపలీజు చెల్లదు

యజమాని రాతపూర్వక అనుమతి లేకుండా లీజుదారు ఉపలీజు ఇవ్వడం చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టంచేసింది. హక్కులు పరిశీలించకుండా చర్లపల్లిలో ఓ ఇంటిని ఉపలీజుకు తీసుకుని పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయడం అక్రమమని న్యాయస్థానం పేర్కొంది.
ఈ వివాదంపై ఇంటి యజమాని ఇచ్చిన వినతిపత్రంపై తగిన విచారణ జరిపి, త్వరితగతిన అవసరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది.
Comments
Loading comments...