Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్జీ-2 కాలనీలో అనధికార నివాసాల సర్వే

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 31, 2026 11:01 AM పెద్దపల్లి General
ఆర్జీ-2 కాలనీలో అనధికార నివాసాల సర్వే - Udayam
ఆర్జీ-2 డివిజన్ యైటింక్లయిన్ కాలనీలో అనధికార నివాసాలపై యాజమాన్యం సర్వే చేపట్టింది. షిర్కే ప్రాంతంలోనే 730 మంది కార్మికేతరులు అనుమతులు లేకుండా నివాసం ఉంటున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అక్రమ విద్యుత్ వినియోగం, అనుమతి లేని నివాసాలపై చర్యలు ప్రారంభించగా ఇప్పటికే కొన్ని క్వార్టర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సర్వే అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...