Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతుల్లేని ఆసుపత్రుల దందా

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 30, 2026 11:22 AM రాజన్న సిరిసిల్లGeneral
అనుమతుల్లేని ఆసుపత్రుల దందా - Udayam
జిల్లాలో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లు కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస మౌలిక వసతులు లేకుండానే వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 117 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేవలం 34కే పూర్తి అనుమతులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

Comments

G
Loading comments...