వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌లో అహ్మదియా ముస్లింలపై జరుగుతున్న అకృత్యాలపై ఐరాస మానవ హక్కుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై వేధింపులు, క్రిమినల్ చర్యలు, వివక్షను అరికట్టి రక్షణ కల్పించాలని కోరారు.
అకృత్యాలకు పాల్పడేవారు శిక్ష నుంచి తప్పించుకుంటామనే భావనతో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పాకిస్థాన్ 1974లో అహ్మదియాలను ముస్లిమేతరులుగా ప్రకటించింది.
Comments
Loading comments...

