Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ప్రకాశంలో వైసీపీకి 19 వార్డులు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 6:13 PM మార్కాపురంGeneral
ఉమ్మడి ప్రకాశంలో వైసీపీకి 19 వార్డులు - Udayam
ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఇప్పటివరకు వైసీపీ 19 వార్డులను కైవసం చేసుకుంది. ఒంగోలులో లెక్కించిన 50 వార్డుల్లో వైసీపీ 10 స్థానాల్లో విజయం సాధించింది. మార్కాపురం, గిద్దలూరులో ఒక్కోటి, చీమకుర్తిలో 5, అద్దంకిలో 2 స్థానాలు గెలుచుకుంది. ఒంగోలులో 10 వార్డులు గెలవడం వైసీపీ శ్రేణులకు కొంత ఊరటనిచ్చింది. కనిగిరిలో ఇప్పటివరకు ఆ పార్టీ ఖాతా తెరవలేదు.

Comments

G
Loading comments...