వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అల్పపీడనం కారణంగా నేటి ఉదయం వరకు కురిసిన వర్షాలు ముగిసినట్లేనని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ స్పష్టం చేశారు.
అల్ప పీడనం దూరంగా వెళ్లిపోవడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు, తేలికపాటి వర్షాలు మాత్రమే పడవచ్చునని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

