Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమెన్స్ ఏపీఎల్: అమరావతి భారీ స్కోరు

Follow Udayam on Google
Reporter.Bharath Sep 20, 2026 4:23 PM గుంటూరువినోదం
ఉమెన్స్ ఏపీఎల్: అమరావతి భారీ స్కోరు - Udayam
ఉమెన్ ఏపీఎల్ మ్యాచ్లో అమరావతి ఈ-ఛాంపియన్స్ 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్లు రంగలక్ష్మి, అనూష రాయలసీమ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. నిన్న సెంచరీ బాదిన రంగలక్ష్మి నేడు 42 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటైంది. కెప్టెన్ అనూష 46 పరుగులకు వెనుదిరిగింది. దీంతో రాయలసీమ జెన్స్టార్స్ ముందు 164 పరుగుల విజయ లక్ష్యం నమోదైంది.

Comments

G
Loading comments...