Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమామహేశ్వర అభివృద్ధి.. ద్వజమెత్తిన పాలకమండలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 13, 2026 1:10 PM నాగర్ కర్నూల్General
ఉమామహేశ్వర అభివృద్ధి.. ద్వజమెత్తిన పాలకమండలి - Udayam
గతంలో ఎన్నడూ జరగని విధంగా అచ్చంపేట మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని కొలువైన ఉమామహేశ్వర క్షేత్రంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే కొందరు ఓర్వలేకే అవినీతి జరిగిందని అసత్య ఆరోపణలు చేస్తున్నారని పాలకమండలి సభ్యులు పవన్ కుమార్, గండికోట దశరథం, మాతృనాయక్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల సౌకర్యార్థం నాలుగు కోట్ల నిధులతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.

Comments

G
Loading comments...