Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉల్లి రైతుకు అదృష్టం.. క్వింటా రూ.4వేలు

Follow Udayam on Google
B Ganga Aug 31, 2026 8:19 PM పార్వతీపురం మన్యంGeneral
ఉల్లి రైతుకు అదృష్టం.. క్వింటా రూ.4వేలు - Udayam
రాష్ట్రంలో ఉల్లి రైతులకు అదృష్టం వరించింది. ఒక్కసారిగా రేట్లు పెరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వారాల కిందట క్వింటా రూ.2,000లోపు పలికిన రేటు తాజాగా కర్నూలు వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో రూ.4వేలు పలికింది. కర్నూలు జిల్లాలో దాదాపు 50వేల ఎకరాల్లో ఉల్లిని పండిస్తున్నారు. మరోవైపు రిటైల్ మార్కెట్లలో కిలో రేటు రూ.60-70కి చేరడంతో ప్రజలపై భారం పడుతోంది.

Comments

G
Loading comments...