Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉల్లి ధరల ఎఫెక్ట్.. రాఖీకి వినూత్న గిఫ్ట్

Follow Udayam on Google
Girish Bidkar Aug 28, 2026 8:46 PM హైదరాబాద్General
ఉల్లి ధరల ఎఫెక్ట్.. రాఖీకి వినూత్న గిఫ్ట్ - Udayam
మార్కెట్లో ఉల్లి ధరలు చుక్కలనంటడంతో సైదాబాద్ మండలం విష్ణునగర్‌కు చెందిన భరత్ తన సోదరి శిల్పకు రాఖీ పండుగ సందర్భంగా ఉల్లిపాయలను గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. రక్షాబంధన్ వేళ బహుమతి ఇవ్వడం ఆనవాయితీ కావడంతో నిత్యావసరాల్లో ఖరీదైన బహుమతి ఇదేనంటూ ఉల్లిపాయలను బహుమతిగా ఇచ్చాడు. ఈ ఘటన ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...