వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వయోజన విద్యాశాఖ మెప్మా డి ఆర్ డి ఏ ల ఆధ్వర్యంలో ఉల్లాస్ నవభారత సాక్షరత కార్యక్రమం నిర్వహించారు.
ఎఫ్ ఎల్ ఎన్- ఏ పరీక్ష నిర్వహించగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇందులో జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న మాట్లాడుతూ ఓపెన్ పరీక్షల ద్వారా ఉన్నత చదువులు చదవాలని సూచించారు. ఏపీఎం అరుణ , టిఎంసి సావిత్రి, హెచ్ఎం షాహిదా పర్వీన్, సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

