Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. త్వరలోనే ఒప్పందం కుదరొచ్చన్న ట్రంప్!

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 11:16 AM అంతర్జాతీయంGeneral
ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. త్వరలోనే ఒప్పందం కుదరొచ్చన్న ట్రంప్! - Udayam
ఐరాస సమావేశాల వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యాతో చర్చల ద్వారా త్వరలోనే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతుండగా, మాస్కో ఆర్థిక వనరులను దెబ్బతీయాలని మరియు యుద్ధాన్ని నిలిపివేయాలని జెలెన్‌స్కీ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...