Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్ ప్రధాని యూలియా రాజీనామా

Follow Udayam on Google
రూప దేవి Jul 13, 2026 7:22 AM జాతీయంGeneral
ఉక్రెయిన్ ప్రధాని యూలియా రాజీనామా - Udayam
ఉక్రెయిన్ ప్రభుత్వంలో అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. దేశ రాజకీయ వ్యూహాన్ని మారుస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని యూలియా స్విరిడెంకో ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. రష్యాతో యుద్ధం కొనసాగుతున్నందున రాజ్యాంగం ప్రకారం జెలెన్స్కీ పదవిలో కొనసాగుతున్నారు. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యూలియా, అమెరికాతో ఖనిజ ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు.

Comments

G
Loading comments...