వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్‌తో సహా 40 దేశాల పౌరులను రష్యా మోసపూరితంగా ఉపయోగిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు.
రష్యా సైన్యంలో ఉన్న భారతీయులలో సుమారు 139 మంది విడుదలవ్వగా, 51 మంది మరణించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
Comments
Loading comments...

