Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్‌ డ్రోన్లకు అమెరికా షాక్‌

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 14, 2026 8:00 AM జాతీయంGeneral
ఉక్రెయిన్‌ డ్రోన్లకు అమెరికా షాక్‌ - Udayam
జర్మనీలో జరిగిన ‘కంబైన్డ్‌ రిజాల్వ్‌’ సైనిక విన్యాసాల్లో ఉక్రెయిన్‌ డ్రోన్‌ బృందాలు అమెరికా సాయుధ వాహనాలను పదేపదే గుర్తించి వర్చువల్‌గా నాశనం చేశాయి. ఒక దశలో పూర్తి అమెరికన్‌ ఆర్మర్డ్‌ బ్రిగేడ్‌ను తుడిచిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. రష్యాతో యుద్ధ అనుభవంతో డ్రోన్ల వినియోగంలో ఉక్రెయిన్‌ నైపుణ్యం సాధించింది. అనంతరం అమెరికా దళాలకు దాడుల్లో డ్రోన్ల వినియోగంపై ఉక్రెయిన్‌ బృందాలు శిక్షణ ఇచ్చాయి.

Comments

G
Loading comments...